Thursday, September 13, 2018

Telangana Inter March 2019 Exam fee due dates – Fee Particulars at bie.telangana.gov.in

Telangana Inter March 2019 Exam fee due dates – Fee Particulars at bie.telangana.gov.in. TS Intermediate 1st & 2nd Year Exam Fee Details March 2019. TS Inter supply exam fee last date 2018 1st year 2nd year fee details. Telangana 17th Sep నుంచి ఇంటర్‌ పరీక్షలకు రుసుముల చెల్లింపు. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితోపాటు గతంలో తప్పిన విద్యార్థులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు ఈనెల 17వ తేదీ నుంచి పరీక్ష రుసుములు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. TS Inter March 2019 exam fee due dates released at official website www.bie.telangana.gov.in. Pay fee all courses students at concern college due date is October 24th without late fee. Candidates who are studying in Telangana inter 1st, 2nd year exams fee due schedule 2018-2019 released. Telangana state inter board has announced exams fee dates/schedule for first &second year public examinations.


Telangana Inter March 2019 Exam fee due dates – Fee Particulars at bie.telangana.gov.in

TS inter first year exams fee due dates:

TS inter exams fee dates and fee amount details are announced in November, 2019. for Application Form: Rs. 10/- and Exam Fee: Rs. 620/- and Exam fee for Vocational Course: Rs.460/-.

The exam fee should be paid separately for Inter first and second year. Additionally fee should pay for Science Practical exams.9.5 lakh students are studying in the intermediate first year and second-year In this calculation, about 12 lakh students will have to pay Rs 9.6 crore.

  1. ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 24వ తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 4వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
  2. ప్రాక్టికల్స్‌ లేని గ్రూపుల వారు రూ.460, ప్రాక్టికల్స్‌ ఉన్న వాళ్లు రూ.620 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తెలుసుకోవచ్చని చెప్పారు.
  3. రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ప్రథమ, ద్వితీయసంవత్సరం చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షఫీజు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఏ అశోక్ సోమవారం షెడ్యూల్‌ను విడుదలచేశారు.

TS Inter March 2019 exam fee due dates released at bie.telangana.gov.in

Organisation: Board of Intermediate Education Telangana (BIET)
Name of the Exams: Telangana Intermediate 1st and 2nd year 2019.
Official Website: bie.telangana.gov.in
Category: Exams fee due dates
The fee payment schedule Opened. With late fee for those who are daily to pay.



TS Inter March 2019 exam fee due dates:

Without late fee last date : October 24th, 2018
Rs. 100 with fine : 25th Oct to November 8th, 2018
with late fine RS.500/- : November 9th to 26th November 2018
With Rs.1000/- late fine pay : from 27 Nov to December 11th, 2018
With Rs.2000/- late fine pay : from December 12th to 2nd January 2019
With late fine Rs.3000/- pay : from 3rd Jun to 21st Jan
Rs.5000/- Pay : from January 22nd to 4th February.

Telangana Inter March 2019 exam fee due dates released at bie.telangana.gov.in
S. NoFee ParticularsDue Dates
FromTo
1.Last Date for payment of fee17.09.201824.10.2018
2.Last Date for payment of fee with a late fee of Rs.100/-25.10.201808.11.2018
3.Last Date for payment of fee with a late fee of Rs.500/-09.11.201826.11.2018
4.Last Date for payment of fee with a late fee of Rs.1000/-27.11.201811.12.2018
5.Last Date for payment of fee with a late fee of Rs.2000/-12.12.201802.01.2019
6.Last Date for payment of fee with a late fee of Rs.3000/-03.01.201921.01.2019
7.Last Date for payment of fee with a late fee of Rs.5000/-22.01.201904.02.2019

ఫీజు చెల్లింపు తేదీలు..
17–9–2018 నుంచి 24–10–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు
25–10–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు
9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు
27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు
12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు

ఫీజు వివరాలు..
జనరల్, వొకేషనల్‌ థియరీ పరీక్షల ఫీజు రూ.460
థియరీ, ప్రాక్టికల్‌ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620
బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు రూ.170
బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120
మ్యాథ్స్‌/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460
హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,050
ఇదివరకే పాసైన సైన్స్‌ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,200

TS Intermediate 1st & 2nd Year Exam Fee Details March 2019, TS Inter Exams fee due dates/schedule 2019/Telangana State Board of Intermediate Edu 1st & 2nd Year Regular March 2019 Exam Fee Notification.

0 comments:

Post a Comment